నెల్లూరు ఎంపీ ఆదాలకు పలువురి శుభాకాంక్షలు

 


నెల్లూరు, జూన్ 29 (globelmedianews.com)
నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి శనివారం పలువురు భారీ సంఖ్య లో శుభాకాంక్షలు తెలిపారు ఢిల్లీలో  ప్రమాణ స్వీకారం తర్వాత మొదటిసారిగా నెల్లూరు కు వచ్చిన ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి కొత్తూరుకు చెందిన నవీన్ కుమార్ రెడ్డి  తన 50 మంది అనుచరులతో కలిసి  శుభాకాంక్షలు తెలిపారు పొదలకూరు రోడ్డు కు చెందిన అబూబకర్ మైనార్టీ సోదరులతో కలిసి వచ్చి శుభాకాంక్షలు తెలిపారు 

నెల్లూరు ఎంపీ ఆదాలకు పలువురి  శుభాకాంక్షలు

(ఆర్ఎస్ఆర్) శ్రీనివాస్ శుభాకాంక్షలు ప్రకటించారు  ఎలక్ట్రికల్ ఎడిఇ విజయకుమార్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు కార్పొరేటర్లు నూనె మల్లికార్జునయాదవ్ మేకల రామ్మూర్తి ఎంపీకి  శుభాకాంక్షలు తెలిపారు ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ దయాకర్ దంపతులు తమ శుభాకాంక్షలు తెలిపారు  వీరితో   పాటు జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన నేతలు కార్యకర్తలు అభిమానులు ఎంపీ ఆదాలకు శుభాకాంక్షలు తెలిపారు

No comments:
Write comments