ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం: కన్నా

 


తిరుపతి జూన్ 8 (globelmedianews.com)
ప్రస్తుతం ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయంఅని  భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. దానిపై ఎవరు మాట్లాడినా ఫలితం ఉండదని.. ప్రధాని మోదీ కూడా ప్రత్యేక హోదాపై ప్రకటనేమి చేయరని అన్నారు. గత తెదేపా ప్రభుత్వం భాజపాపై తీవ్ర విమర్శలు చేసి దుష్ప్రచారానికి పాల్పడిందని, దాని ఫలితంగానే పరాజయం పాలైందన్నారు. 
ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం: కన్నా

No comments:
Write comments