టిపిటిఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆపీస్ ముందు నిరసన

 


సిద్దిపేట, జూన్ 11 (globelmedianews.com
టి పి టి ఎఫ్ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం ముందు జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది . ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉపాధ్యక్షులు జి తిరుపతిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు 2018 మే 16న ముఖ్యమంత్రి హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు prc అమలు చేయాలన్నారు జనవరి 1 నుండి రావాల్సిన డి ఏ వెంటనే విడుదల చేయాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ అ సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తోందన్నారు 


టిపిటిఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆపీస్ ముందు నిరసన 
2017 లో టి ఆర్ టి లో నియామకము కాబడి నేటి వరకు ఉత్తర్వులు అందకుండా ఉన్న న నిరుద్యోగ ఉపాధ్యాయులకు వెంటనే పాఠశాలకు కేటాయించాలన్నారు ఉద్యోగ ఉపాధ్యాయులకు తీవ్రంగా నష్టం చేసే సి పి ఎస్ విధానాన్ని రద్దు చేసి ఇ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాసనసభలో  ఢిల్లీ ప్రభుత్వం మంత్రివర్గంలో సిపిఎస్ రద్దు చేయాలని కమిటీ వేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు రు వెంటనే తెలంగాణ ప్రభుత్వం  సిపిఎస్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవాలన్నారు అనంతరం డి ఆర్ ఓ గారికి వినతిపత్రం ఇచ్చారు ఈ కార్యక్రమంలో లో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పొనమాల రాములు విజయేందర్ రెడ్డి ఇ జిల్లా నాయకులు సత్యనారాయణ శివాజీ నరసింహారెడ్డి పద్మ య గోపాల్ రెడ్డి శ్రీనివాస్ నరేష్ తిరుపతి హరికృష్ణ సురేష్ రాములు వెంకట నరసింహం వన్ అం అం తదితరులు పాల్గొన్నారు 

No comments:
Write comments