కామారెడ్డి లో ఘోర రోడ్డు ప్రమాదం…ముగ్గురు మృతి

 


కామారెడ్డి జూన్ 27, (globelmedianews.com)
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి స్టేజి జాతీయ రహదారిపై కారును ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొంది. ఘటనలో ముగ్గురు మృతి చెందగా ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. లారీ అగ్నికి ఆహుతైయింది. 

 కామారెడ్డి లో ఘోర రోడ్డు ప్రమాదం…ముగ్గురు మృతి
మృతుల్లో ఇద్దరు మహిళలు వున్నారు. వనస్థలి పురం భాగ్యలతకు చెందిన కుటుంబం కొడుకు అక్షరాబ్యాసం కోసం బాసర వెళుతున్నారు. మార్గమధ్యలో ప్రమాదం జరిగింది, రఘురాం, సునీత,రమాదేవిలు మరణించారు. నమోశివరావు, అభిరామ్ లకు గాయాలయ్యాయి. 

No comments:
Write comments