ఆర్టీసీ ని ప్రభుత్వంలో విలీనం చేయాలి

 


కర్నూలు జూన్ 7 (globelmedianews.com)
కర్నూలు జిల్లా డోన్ మండలం నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేపట్టారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయాలని సిబ్బంది కుదింపు పనిభారం పెన్షన్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి డిజిటల్ చార్ట్ ను రద్దు చేయాలి .

ఆర్టీసీ ని ప్రభుత్వంలో విలీనం చేయాలి
సిబ్బందికి ఇవ్వాలి అద్దె బస్సులు వెంటనే ఆపేసి ఆర్టీసీ బస్సులను పెంచాలి పదవీ విరమణ వయస్సు 60 సంవత్సరాలకు పెంచాలి ఆక్సిడెంట్ కేసు లో డ్రైవర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి పని భారాన్ని పెంచే 1/19 సర్కులర్ నీ వెంటనే రద్దు చేయాలని నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో పట్టణంలో కొత్త బస్టాండ్ ఆవరణలో నిరాహార దీక్షలు చేపట్టారు.

No comments:
Write comments