పీసీసీ పదవిపై ఆశ లేదు

 


యాదాద్రి భువనగిరి (globelmedianews.com):
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భువనగిరి లో బుధవారం మీడియాతో మాట్లాడరు.  పిసిసి పదవిపై నాకు ఆశలేదు ఆ పదవిపై ఉత్సహం ఎవరికైనా ఉంటే వారికి ఇవ్వమని చెపుతాను.  పిసిసి కంటే ముఖ్యమైన ఎంపీ పదవిని భువనగిరి ప్రజలు నాకు ఇచ్చారు వారికి సేవ చేస్తానని అన్నారు.  


పీసీసీ పదవిపై ఆశ లేదు
గతంలో వైఎస్సార్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లు ప్రతిపక్షములో ఉన్నపుడు ప్రజలకోసం పోరాడినట్లుగా ప్రజలకోసం పోరాడుతా.  పార్టీలకు అతీతంగా గెలిచిన ఎంపీటీసీలే, జడ్పీటీసాలకు  శుభాకాంక్షలు తెలిపారు.  టిఆర్ఎస్ పార్టీ అధికారం అండతో కాంగ్రెస్ కార్యకర్తలకు ఇబ్బందులు కలిగిస్తే చూస్తూ ఉరుకొమని హెచ్చరించారు.

No comments:
Write comments