టీటీడీ పాలకమండలి లో పొంగులేటికి ఛాన్స్...?

 


హైదరాబాద్ జూన్ 1 (globelmedianews.com):
టీటీడీ బోర్డు సభ్యునిగా ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి ఛాన్స్ వున్నట్లు సమాచారం. టీటీడీ పాలకమండలి లో సంప్రదాయం ప్రకారం దక్షిణాది రాష్టాలు ఆయన తెలంగాణా, తమిళనాడు, కర్నాటక రాష్టాలు నుంచి బోర్డు సభ్యులు గా నియామకంలో భాగంగా తెలంగాణ కోటాలో పొంగులేటి కి అవహాశం లభించనున్నట్లు వార్తలు వచ్చాయి. 
టీటీడీ పాలకమండలి లో పొంగులేటికి ఛాన్స్...?

No comments:
Write comments