సియాచిన్ సైనికుల ధైర్యసాహ‌సాల‌కు రాజ్‌నాథ్ సెల్యూట్

 


క‌శ్మీర్‌ జూన్ 3 (globelmedianews.com
ర‌క్ష‌ణ‌మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌.. సోమవారం క‌శ్మీర్‌లోని సియాచిన్ గ్లేసియ‌ర్‌లో ప‌ర్య‌టించారు. అత్యంత క్లిష్ట‌మైన వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల్లో విధులు నిర్వ‌ర్తిస్తున్న‌ సైనికుల‌తో రాజ్‌నాథ్ కాసేపు ముచ్చ‌టించారు. సియాచిన్ సైనికుల ధైర్యసాహ‌సాల‌కు ఆయ‌న సెల్యూట్ చేశారు. 


సియాచిన్ సైనికుల ధైర్యసాహ‌సాల‌కు రాజ్‌నాథ్ సెల్యూట్
సియాచిన్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా రాజ్‌నాథ్ వీర‌సైనికుల‌కు నివాళి అర్పించారు. సియాచిన్ గ్లేసియ‌ర్‌లో విధులు నిర్వ‌ర్తిస్తూ ఇప్ప‌టి వ‌ర‌కు సుమారు 1100 మంది సైనికులు మ‌ర‌ణించారు. ఆ అమ‌ర‌వీరుల సేవ‌ల‌కు, త్యాగాల‌కు జాతి రుణ‌ప‌డి ఉంద‌ని రాజ్‌నాథ్ అన్నారు.

No comments:
Write comments