దుర్గగుడి హుండీ లెక్కింపు లొ ఉద్యోగి చేతి వాటం?

 

విజయవాడ  జూన్ 4 (globelmedianews.com)

దుర్గగుడి హుండీ లెక్కింపులో ఉద్యోగి చేతివాటం ప్రదర్శించడం కలకలం రేపుతోంది. దుర్గగుడిలో  ఆఉద్యోగి గత కొంతకాలంగా పని చేస్తున్నాడు. అతని భార్య దుర్గ కూడా గుడిలోనే కాంట్రాక్టు ఉద్యోగిగా పని చేస్తోంది. 


దుర్గగుడి హుండీ లెక్కింపు లొ ఉద్యోగి చేతి వాటం?
అయితే హుండీలోని బంగారాన్ని ఆలయంలో  చోరీ చేసి.. తన భార్య  చేతికి బంగారం ఇచ్చి పంపుతుండగా దుర్గగుడి అధికారులు పట్టుకున్నారు.ఆ దంపతులు 8 గ్రాముల బంగారాన్ని చోరీ చేసినట్టు గుర్తించారు. అధికారుల ఫిర్యాదుతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

No comments:
Write comments