నిజామాబాద్ జిల్లాలో బీజేపీ అనూహ్య విజయం

 


నిజామాబాద్ జూన్ 4 (globelmedianews.com)
తెలంగాణలో పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. దాదాపు అన్ని జిల్లాల్లోనూ టీఆర్ఎస్ విజయకేతనం ఎగుర వేస్తోంది. అయితే నిజామాబాద్ జిల్లాలో బీజేపీ అనూహ్య విజయం సాధించింది. 

నిజామాబాద్ జిల్లాలో బీజేపీ అనూహ్య విజయం
ఆర్మూర్ మండలం పిప్రీ ఎంపీటీసీ-2 స్థానానికి.. లాటరీ ద్వారా బీజేపీ అభ్యర్థి ఎర్రవ్వను విజయం వరించింది. టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులకు 690 ఓట్లు పోలవడంతో అధికారులు లాటరీ తీశారు. దీంతో బీజేపీ అభ్యర్థి ఎర్రవ్వ విజయం సాధించారు.

No comments:
Write comments