వరుణడి కోసం ఎదురుచూపులు

 


అదిలాబాద్, జూన్ 11 (globelmedianews.com
ఆదిలాబాద్ జిల్లాలో ఖరీఫ్ పంట కాలం మొదలైంది. అయినా వరుణుడు మాత్రం కనిపించడం లేదు. చినుకు పడితే చాలు విత్తనాలు నాటటానికి రైతన్నలు ఎదురుచూస్తున్నారు. రుతుపవనాలు రెండు రోజుల్లో  రాష్ట్రానికి వస్తాయని వాతావరణ శాఖ చెబుతున్నా ఎండలు మండుతున్నాయి. 


వరుణడి కోసం ఎదురుచూపులు
ఈ వర్షం వచ్చేదెప్పుడు విత్తులు నాటడం ఎప్పుడని ఆకాశంవైపు ఎదురుచూస్తున్నారు. జిల్లాలో అన్ని మండలాలలో సోయా విత్తనాల పంపిణీ జరుగుతుంది, నకిలీ విత్తనాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసారు. . ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటివరకు ఇచ్చోడ, బైంసా, ఆసిఫాబాద్ లలో వ్యవసాయ శాఖ, పోలీసు శాఖ, వారు కలిసి  నకిలీ విత్తనాలు పట్టుకోవడం తెలిసిందే

No comments:
Write comments