ఊరుకుందలో అమావాస్య పూజలు

 

నర సింహా స్వామినీ దర్శించుకున్న భక్తులు
కౌతలం జూలై 2,(gobelmedianews.com)రాష్ట్రంలో వెలసిన పుణ్య క్షేత్రము ఊరుకుంద నరసింహస్వామి పుణ్య క్షేత్రం   కొలిచే  కొంగు బంగారం   ఈరన్న స్వామి. అమావాస్య సందర్భంగా బారీగా తరలి వచ్చి స్వామి వారి మొక్కులు తీర్చుకున్నారు. గంటల కొద్దీ క్యులో నిలబడి  భక్తుల అమావాస్య పూజలు నిర్వహించారు.భక్తుల పాలిట కోరిన కోర్కెలు తీర్చే కల్ప వృక్షం  స్వామి వారి విశేష దినోత్సవన్ని పురస్కరించుకొని ఆలయ అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. స్వామి వారి మూల విరాట్ ను పూలు  వెండి ఆభరణాలు తో  అలంకరించారు. ఉదయం అరు గంటల సుప్రభాత సేవ  నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు మంగళ హారతి నిర్యహించరు. 

ఊరుకుందలో అమావాస్య పూజలు

 ప్రత్యేక రుసుము చెల్లించి అనుమతి పొందిన భక్తుల సమక్షంలో ఎనిమిది  నుంచి పది వరకు  అవినేటి మండపంలో  స్వామి వారికి పంచామృత అభిషేకలు  సాయంత్రం ఆరు నుంచి ఎనిమిది వరకు ధ్వజ స్థంభం వద్ద ప్రకరోత్సవాలు నిర్వహించారు.  మధ్యాహ్నం  స్వామి వారికి మహా నైవేద్యాన్ని సమర్పించారు.  స్వామి వారి దర్శనం అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. స్వామి వారి దర్శననికి వచ్చిన భక్తలకు నిర్మించిన గదులు విడది భావనలు  ఏర్పాటు చేశారు.భక్తులు సోమ వారం రోజు నుండి ముందు గానే వచ్చి విడది చేశారు. 

అమావాస్య సందర్భంగా భక్తులు ఆలయ ప్రాంగణం లో నిద్ర చేశారు.

No comments:
Write comments