తడిపొడి చెత్త సేకరణ వాహనాలను ప్రారంభించిన కలెక్టర్ కృష్ణ భాస్కర్

 

వేములవాడ  జూలై 24 (globelmedianews.com):
సిరిసిల్ల పట్టణంలో తడి పొడి చెత్త సేకరించేందుకు ఉద్దేశించిన  రెండు కొత్త వాహనాలను జిల్లా కలెక్టర్  కృష్ణ  భాస్కర్ బుధవారం పురపాలక సంఘం కార్యాలయంలో.ప్రారంభించారు .ఈ.సందర్భంగా జిల్లా కలెక్టర్ వాహన చోదకుడి తో సంభాసించారు . 
తడిపొడి చెత్త సేకరణ వాహనాలను ప్రారంభించిన కలెక్టర్  కృష్ణ భాస్కర్   

తడి పొడి చెత్త ఎలా సేకరిస్తావని అడిగి వివరాలు.తెలుసుకున్నారు .అనంతరం జిల్లా కలెక్టర్  సిరిసిల్ల పట్టణం పద్మనగర్ కాలనీ శివారులో  మొక్కలు నాటారు .ఈ కార్యక్రమంలో లో మున్సిపల్ కమిషనర్ , మున్సిపల్ సిబ్బంది   పాల్గొన్నారు

No comments:
Write comments