పొరుగు సేవలు కొనసాగించాలి

 

ఒంగోలు, జూలై 19,(globelmedianews.com):
జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖాల్లో పనిచేస్తున్న పోరుగు సేవలు, కాట్రాంక్టు ఉద్యోగులు తమ సేవలను కోనసాగించాలని కోరుతూ శుక్రవారం ప్రకాశము భవనం  లోని కంట్రోల్ రూమ్ లో జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ కు వేల సంఖ్యలో ఉద్యోగులు అర్జీలు ఇచ్చారు. 
పొరుగు సేవలు కొనసాగించాలి

ఈ సందర్భంగా విద్యా, సాంఘిక సంక్షేమ, వైద్య ఆరోగ్య శాఖ, ఆయుష్షు శాఖలో పనిచేస్తున్న పొరుగు సేవలు, కాట్రాంక్టు ఉద్యోగులుకలిసి తమ సేవలను కొనసాగిస్తూ, జీతాలను పెంచాలని విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక కలెక్టర్ చంద్రమైళి, ప్రత్యేక ఉప కలెక్టర్ శ్రీనా నాయక్ సోషల్ వెల్ఫేర్ డి.డి.లక్ష్మి సుధ, తదితరులు పాల్గొన్నారు.  

No comments:
Write comments