ఎస్వీ సర్వశ్రేయ ట్రస్టుకు రూ. కోటి విరాళం

 

తిరుమల జూలై 13, (globelmedianews.com)
హైదరాబాదుకు చెందిన  ఎమ్.భూపతిరాజు, తి శారద దంపతులు శనివారం శ్రీ వేంకటేశ్వర సర్వశ్రేయ ట్రస్టు కు ఒక కోటి రూపాయలు విరాళంగా అందించారు. ఈ మేరకు విరాళం డిడిని 
తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డికి అందించారు. ఈ కార్యక్రమంలో తిరుమల ప్రత్యేకాధికారి  ఏ.వి.ధర్మారెడ్డి పాల్గొన్నారు. 
ఎస్వీ సర్వశ్రేయ ట్రస్టుకు  రూ. కోటి విరాళం

No comments:
Write comments