కాలేజీల్లో మధ్యాహ్నం భోజనం వెంటనే అమలు చేయండి

 


కౌతలం జూలై 06 (globelmedianews.com)
మండల కేంద్రము లో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ కాలేజీలలో మధ్యాహ్నం బోజనాలను యధావిధిగా కొనసాగించాలని ఏఐఎస్ఎఫ్ అద్వర్యంలో విధుల్లో  పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఏస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులు  మాట్లాడుతూ మధ్యాహ్నం బోజనం కాలేజీలలో నిలిపివేయడం ద్వారా విద్యార్థులకు ఇబ్బందులు పడుతున్నారు.

కాలేజీల్లో మధ్యాహ్నం భోజనం వెంటనే అమలు చేయండి

అని ఆరోపించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి విద్యార్థులకు పెద్దపీట వేస్తాను. అని చెప్పి ఇప్పుడు ఈవిదంగా కోత విధించడం సిగ్గుచేటుగా మారిందని వారు ఆరోపించారు. ఇప్పటికైనా సీఎం గారు చర్యలు తీసుకొని విద్యార్థులకు భోజనము సదుపాయాలు కల్పించాలని వారు ప్రభుత్వ నికి డిమాండ్ చేశారు. దీనిపై స్పందించకా పోతే సచివాలయంను ముట్టడిస్తాం అని వారు ఆరోపించారు, ఎమ్ ఆర్ ఓ కార్యాలయం ఎదుట ధర్నాకు చేశారు.కార్యాలయం లో ఎవరు లేనందున వినతి పత్రాన్ని తలుపులకు తగిలించి వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఏఐఏస్ఎఫ్ తాలూకా కార్యదర్శి, అదమ్,హనీఫ్ గోవిందా,గురు,కుమార కార్తిక్, తదితరులు పాల్గొన్నారు

No comments:
Write comments