వేములవాడ ఆలయ లడ్డూలో నట్లు బోట్లు

 


రాజన్న సిరిసిల్ల జులై 8 (globelmedianews.com):
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఎంతో పవిత్రంగా కోలుసుకో నే భక్తి భావంతో లడ్డు ప్రసాదం స్వీకరిదామనుకుం టే అందులో నట్లు, బోల్ట్ వచ్చిన ఘటన బయటకు వచచింది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మొక్కుకున్న మొక్కులు తీర్చుకోడానికి మంచిర్యాల జిల్లా  కోహెడ కు చెందిన ధర్మ శివరాం అనే భక్తుడు ఈ శైవక్షేత్రంకు కు చేరుకున్నాడు.

వేములవాడ ఆలయ లడ్డూలో నట్లు బోట్లు

సోమవారం మొక్కులు తీర్చుకోని స్వామి వారి ప్రసాదం కొనుగోలు చేశాడు.  ప్రసాదం తిందామనికుని లడ్డును విప్పే వరకు అందులో బోల్టు కనబడింది. అది చూసిన శివరాం ఆశ్చర్యానికి గురయ్యాడు. ఆలయ  అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. భక్తుల భక్తిభావం కోల్పోయేలా  అధికారుల తీరు  ఉందని, అధికారుల ను ఆ ఆది శంకరుడే చూసుకుంటాడాని శాపనార్ధాలు  పెట్టాడు. 

No comments:
Write comments