స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలులో ఎమ్మెల్యే

 

మహబూబ్ నగర్ జూలై  27, (globelmedianews.com)
మల్దకల్ మండలం లోని   స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర్ స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి శనివారం ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయానికి వచ్చిన ఎమ్మెల్యేకు   వేద బ్రాహ్మణులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సప్తాహ భజన అఖండ జ్యోతి ప్రజ్వలన  వెలిగించిన ఎమ్మెలయే తరువాత భజనల కార్యక్రమం లో పాల్గొన్నారు. తన పర్యటన సందర్బంగా అయన         దేవాలయంలో పరిసర ప్రాంతాల్లో హరితహారం  కార్యక్రమంలో భాగంగాలో  మొక్కలు నాటారు. 
స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలులో ఎమ్మెల్యే 

ఈ కార్యక్రమం లో ఆయన వెంట మల్దకల్ మండలం ఎంపీపీ రాజారెడ్డి,  అయిజ మండలం ఎంపీపీ  తిరుమల రెడ్డి, జడ్పీటీసీ  ప్రభాకర్ రెడ్డి, వైస్ యం పి పి వీరన్న, సర్పంచ్ యాకోబు, ఎంపీటీసీలు    కో ఆప్షన్ నెంబర్ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బండారి భాస్కర్ మాజీ మల్దకల్ జడ్పీటీసీ  భాస్కర్    తెరాస పార్టీ నాయకులు మధుసూదన్ రెడ్డి శేషం పల్లె  నరసింహ రెడ్డి  అజయ్ తూం కృష్ణ రెడ్డి  నరసింహా రెడ్డి  ప్రహ్లాద రావు   పటేల్ జనార్ధన్ రెడ్డి   రమేష్ రెడ్డి  వెంకన్న రామకృష్ణ  భాస్కర్ గౌడ్ నవీన్ రెడ్డి మరియు  అధికారులు  నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

No comments:
Write comments