రెండు కార్లు ఢీ….ముగ్గురికి తీవ్రగాయాలు

 

ఒంగోలు జూలై 15, (globelmedianews.com)
ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల శ్రీశైలం ఘాట్ రోడ్ చింతల సమీపం  లో రెండు కార్లు ఢీకొన్నాయి.  ఘటన సమయంలో కారులో మొత్తం 8 మంది ప్రయాణిస్తుండగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.  ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూల్ జనటర్ ఆసుపత్రికి తరలించారు.  మిగతా క్షతగాత్రులు దోర్నాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
రెండు కార్లు ఢీ….ముగ్గురికి తీవ్రగాయాలు

No comments:
Write comments