కూల్ డ్రింక్ లో స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకోని కుటుంబం ఆత్మహత్య

 

హైదరాబాద్ జూలై 11 (globelmedianews.com)
అంబర్ పెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని  దుర్గాబాయి దేశ్ ముక్ కాలనీలో పంజాబీ కి చెందిన ఒక కుటుంబం ఆత్మహత్యకు ఒడికట్టింది.  గురువారం ఉదయం కూల్ డ్రింక్ లో  స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకోని తాగిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. 
 కూల్ డ్రింక్ లో  స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకోని కుటుంబం ఆత్మహత్య
రో ఇద్దరి పరిస్థితి విషమంగా వుంది.  ఆ ఇద్దర్ని ఆంధ్ర మహిళా సభ హాస్పిటల్ కి తరలించారు. భార్యాభర్తలు పవన్ (65), నీలం (55) మృతి చెందారు. వారి పిల్లలు మన్ను (34), నికల్( 30) ఆసుపత్రిలో  చికిత్స పొందుతున్నారు.

No comments:
Write comments