బీసీలంటే కెసిఆర్ కు ఎందుకు అంట అయిష్టం

 

హైదరాబాద్ జూలై 13(globelmedianews.com):
బీసీ లు అంటే కేసీఆర్ కు ఇష్టం లేదు..అందుకే బీసీ ల రిజర్వేషన్లు తగ్గించారని టీపీసీసీ ఓబీసీ సెల్ ఛైర్మెన్ బీసీ కత్తి వెంకటస్వామి విమర్శించారు.శనివారం గాంధీ భవన్ లో మీడియా  సమావేశం లో మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో కూడా కోర్ట్ లలో కేసులు వేశారు.  
బీసీలంటే కెసిఆర్ కు ఎందుకు అంట అయిష్టం 

అయిన కూడా 34 శాతం బీసీ లకు అమలు చేసామన్నారు. 20వ తేదీ లోగా అన్ని జిల్లా కలెక్టర్లను ఓబీసీ చైర్మన్ల్  కలిసి 34 శాతం బీసీ రిజర్వేషన్లు కొనసాగించాలని కోరనున్నట్లు ఆయన తెలిపారు.20 వ తేదీ తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను కలిసి వినతి పత్రం ఇస్తా మన్నారు.అప్పటికే బీసీ రిజర్వేషన్ల పెంపు జరగక పోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తామని తెలిపారు.మునిసిపల్ ఎన్నికలలో బీసీ లను ఐక్యం చేసి కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేస్తామని తెలిపారు.73, 74వ రాజ్యాంగ సవరణ వల స్థానిక సంస్థలకు వచ్చిన అధికారాలను వివరించి రాజీవ్ గాంధీ  కృషి వల వచ్చిన అధికారాలను వివరించి బిసిలమద్దతు కోరుతామన్నారు.

No comments:
Write comments