అహ్మదాబాద్ లో అమిత్ షా

 


అహ్మదాబాద్, జూలై 4 (globelmedianews.com)
గుజరాత్  అహ్మదాబాద్ లో   జగన్నాథ స్వామిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం ఉదయం దర్శించుకున్నారు.


అహ్మదాబాద్ లో అమిత్ షా

 జగన్నాథ రథయాత్రను పురస్కరించుకుని అమిత్ షా దంపతులు ప్రత్యేక పూజలు చేశారు.  స్వామి వారికి హారతి ఇచ్చారు.  కేంద్ర హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అమిత్ షా గుజరాత్ కు రావడం ఇదే తొలిసారి.  రెండు రోజుల గుజరాత్ పర్యటనలో పలు ప్రాజెక్టులను అయన ప్రారంభిస్తారు. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, డిప్యూటీ సీఎం నితిన్ భాయ్ పటేల్ కూడా జగన్నాథ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.  రథయాత్ర నేపధ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు. 

No comments:
Write comments