హిందూ వాహిని ఆధ్వర్యంలో అక్బరుద్దీన్ ఓవైసీ దిష్టిబొమ్మ దహనం

 

పెబ్బేర్ జూలై 26 (globelmedianews.com)
 కరీంనగర్ లో జరిగిన ఎంఐఎం  పార్టీ బహిరంగ సభలో అక్బరుద్దీన్ ఓవైసీ హిందూవులపై అనుచిత వాక్యాలు చేస్తూ రెచ్చగొట్టే విధంగా మాట్లాడారాని  "పెబ్బేర్ మండల హిందూ వాహిని" అధ్యక్షుడు చింతకాయల నరేష్,ఉపాధ్యక్షుడు సాయి కృష్ణ, బీజేపీ నాయకులు గోనేల. సహదేవుడు,జయప్రకాష్ మండిపడ్డారు.  
హిందూ వాహిని ఆధ్వర్యంలో అక్బరుద్దీన్ ఓవైసీ దిష్టిబొమ్మ దహనం

ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ 15 నిమిషాలు గుర్తుందా అంటు RSS వాళ్ళు మా వెంట్రుక కూడా పీకలేరు అని తనకు ఇష్టంవచ్చినట్లు మాట్లాడుతే సహించేది లేదని ఈ దేశంలో హిందూవులే అధిక మెజార్టీనే విషయం గుర్తుపెట్టుకోవని,మేము ఇక్కడ ఉన్న అన్ని కులమతాలకు గౌరవిస్తూ మిత్రులా, అన్నదమ్ముల్లా కలిసి ఉంటున్నాం..... నువ్వు చేసే వ్యాఖ్యల వల్లే మతపరమైన గోడవలు జరిగే అవకాశం ఉందని తెలియాజేశారు.నీ ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతే నాలుక చీల్చుతామని,15 నిమిషాలు కాదు,15 ఎళ్ళు ఇచ్చిన నీవు ఏమీ పీకలేవని హిందూవాహిని, బీజేపీ  నేతలు అక్బరుద్దీన్ ఓవైసీ ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో  హిందూ వాహిని, బీజేపీ కార్యకర్తలు సహదేవుడు, జయప్రకాష్, నరేష్,సాయి,రాకేష్, మంజునాథ్,సురేష్, జుర్రు తిరుపతి, కళ్యాణ్ గౌడ్,అనిల్ గౌడ్,భూపతి నాయిడు,అంజి, నితిన్,గిరిశ్వర్, సాయి,హరికృష్ణ,ఇతర హిందూ సంఘాల తదితరులు పాల్గొన్నారు.

No comments:
Write comments