మంత్రిచే ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ

 

వనపర్తి జూలై 16 (globelmedianews.com)
బాధితులను ఆదుకోవడం కోసమే ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేయడం జరుగుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆయన మంగళవారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా గోపాల్పేట కు రామకృష్ణకు 12,500 రూపాయలు, కాశీం నగర్ నాగమ్మ తండాకు చెందిన కిషన్ కు 12,500 రూపాయలు చెక్కులను అందజేశారు.
మంత్రిచే ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ

No comments:
Write comments