ప్రకాశంలో భారీ వర్షం

 

ఒంగోలు జూలై 20 (globelmedianews.com)
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం వ్యాప్తంగా శనివారం తెల్లవారు జామున 2 గంటల నుంచి ఎడతెరపి లేకుండా మోస్తరు వర్షం కురిసింది. దింతో వాతావరణం చల్లబడింది. ఈ వర్షం సాగుకు ఉపకరిస్తుందని రైతులు హర్షం వ్యక్తం చేశారు.
ప్రకాశంలో భారీ వర్షం

ఎడతెరిపి లేకుండా వర్షం కురవడం తో పట్టణం లో పలు చోట్ల నీళ్లు నిలిచాయి. తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణం లో, ప్రభుత్వ పాఠశాల క్రీడా మైదానం లో పలు విధులలో నీరు చేరింది. దింతో రాకపోకలకు ఇబ్బంది కలిగింది

No comments:
Write comments