కన్నుల పండుగగా ఎంపీపీ, ఎంపీటీసీల ప్రమాణ స్వీకారోత్సవం

 


వనపర్తి జూలై 5,(globelmedianews.com)
వనపర్తి జిల్లాలో మరియు జిల్లాలోని అన్ని మండలాలలో ఎంపీపీ, ఎంపీటీసీల కో ఆప్షన్ సభ్యులు ప్రమాణ స్వీకారోత్సవం కన్నుల పండుగ జరిగింది, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు కొనసాగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో నూతనంగా ఎంపికైన ఎంపీటీసీ లను, ఎంపీపీ లను అధికారులు ప్రమాణ స్వీకారోత్స వాన్ని చేయించారు. 

కన్నుల పండుగగా ఎంపీపీ, ఎంపీటీసీల ప్రమాణ స్వీకారోత్సవం

అందులో భాగంగానే గోపాల్పేట ఎంపీపీగా సంధ్య తిరుపతి యాదవ్ .వైస్ ఎంపీపీ గా శేఖర్ ఎంపీటీసీలు, కో ఆప్షన్ సభ్యులు మతిన్ లను ప్రత్యేక అధికారి యుగంధర్ రెడ్డి ప్రమాణస్వీకారోత్సవం ని చేయించారు. నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన ఎంపీపీ సంధ్య, వైస్ ఎంపీపీ శేఖర్, ఎంపీటీసీలు, బాక్సర్ సభ్యులను ఎంపీడీవో బాలాజీ అభినందించి బొకే తో సత్కరించారు.

No comments:
Write comments