నేతలకు శాసనసభ సంతాపం

 


హైదరాబాద్ జూలై 18 (globelmedianews.com)
శాసనసభ ప్రత్యేక సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు శాసనసభను స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. సభ ప్రారంభమైన వెంటనే మంత్రి జగదీశ్ రెడ్డి బర్త్ డే విషెస్ తెలిపారు స్పీకర్. ఆ తర్వాత మాజీ శాసనసభ సభ్యులు బొమ్మా వెంకటేశ్వర్, డెల్లా గాడ్ ఫ్రే, కనకారెడ్డి, బండారి శారారాణి, గట్టు భీముడు, కృష్ణమూర్తులకు శాసనసభ సంతాపం ప్రకటించింది. 
నేతలకు శాసనసభ సంతాపం

No comments:
Write comments