వర్షం వస్తె చాలు చెరువుల తలపిస్తుంది

 

కౌతలం, జూలై  29, (globelmedianews.com
కౌతలం మండల పరిధిలోని ఎరిగేరి గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాల అవరణాలో వర్షం వస్తె చాలు చెరువుల తలపిస్తుంది,కని మండల అధికారులు పట్టించుకోవడం లేదని విద్యార్థులు వాపోయారు. అధికారులు దృష్టికి తీసుకెళ్లిన పట్టించు కోలేదు అని తెలిపారు. ఇలాగే ఉంటే ఆ మురుగు నీళ్లలో దోమలు ఏర్పడి అంటురోగాలు ప్రబలుతాయనీ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు.
వర్షం వస్తె చాలు చెరువుల తలపిస్తుంది.

No comments:
Write comments