నాణ్యత లేని ఇళ్లు కడుతున్నారు

 

జోగుళాంబ గద్వాల్ జూలై 11 (globelmedianews.com
నాణ్యతలేని డబుల్ బెడ్ రూమ్ పట్టాలు ఇచ్చిన స్థలంలో ఇళ్ల నిర్మాణం ఏరియా ఆస్పత్రి వెనక కొత్త ఆస్పత్రి నిర్మించాలని  మాజీ మంత్రి డీకే అరుణ డిమాండ్ చేసారు.  జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో తమ హయాంలో సేకరించిన 80 ఎకరాల స్థలంలో 2520 నిర్మిస్తామని ప్రజలను మభ్యపెట్టారని అన్నారు. 
నాణ్యత లేని ఇళ్లు కడుతున్నారు

టిఆర్ఎస్ నాయకులు నాణ్యత లేని ఇల్లు కడుతున్నారని ఆమె  ఆరోపించారు.  తమ గతంలో సేకరించిన స్థలంలో కొంత మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామని వారికి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇళ్లు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.  ప్రభుత్వ ఆసుపత్రి వెనుక గల తొమ్మిది ఎకరాల స్థలంలో మూడు వందల పడకల ఆసుపత్రి నిర్మించాలని పరుమల  ప్రాంతంలో నిర్మిస్తే ఊరుకోమని హెచ్చరించారు

No comments:
Write comments