మణుగూరులో ఎంపీ కవిత పర్యటన

 

భద్రాద్రి కొత్తగూడెం జూలై 10 (globelmedianews.com)
పార్లమెంట్ సభ్యురాలిగా  ఎన్నికై మొదటిసారి సభ్యత్వ కార్యక్రమంలో పాల్గొనడానికి  వచ్చిన మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవితకు మణుగూరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో టీఆరెస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.  మణుగూరు పట్టణంలోని ఎస్సి కాలనీ లో సభ్యత్వం కార్యక్రమంలో ఎంపీ కవిత పాల్గొన్నారు. 
మణుగూరులో ఎంపీ కవిత పర్యటన

అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె  మాట్లాడుతూ ఓట్లు వేసి అత్యధిక భారీ మెజార్టీ ఇచ్చిన పినపాక నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.  టీఆరెస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు చూసి ప్రజలు స్వచ్చందగా పార్టి సభ్యత్వం తీసుకుంటున్నారని అన్నారు. సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి రెండు లక్షల రూపాయల ప్రమాద భీమా కలిపిస్తున్నామన్నారు. 

No comments:
Write comments