విశాఖ ఏజెన్సీలో మావోయిస్టుల కలకలం

 

ఇద్దరు గిరిజనులను హతమార్చిన మావోయిస్టులు
మరోసారి ఉలిక్కిపడ్డ గిరిజనులు
విశాఖపట్నం, , జూలై 18 (globelmedianews.com)
విశాఖ ఏజెన్సీలో మావోయిస్టులు కలకలం రేపారు  చింతపల్లి మండలం వీరవరం గ్రామానికి చెందిన ఇద్దరు గిరిజనులను మావోయిస్టులు పోలీస్ ఇన్ ఫార్మర్ పేరిట హతమార్చారు అర్ధరాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది ఇటీవలే ఓ గిరిజన యువకుడుని మావోయిస్టులు చంపిన సంఘటన మరువకముందే పది రోజుల వ్యవధిలో మావోయిస్టులు మళ్లీ ఈ ఘాతుకానికి పాల్పడ్డారు దీంతో ఒక్కసారిగా విశాఖ పోలీస్ శాఖ, ప్రజలు ఉలిక్కిపడ్డారు.
విశాఖ ఏజెన్సీలో మావోయిస్టుల కలకలం

No comments:
Write comments