టీఆర్ఎస్ నేతను వదిలేసిన మావోయిస్టులు

 

భద్రాద్రి కొత్తగూడెం జులై 12 (globelmedianews.com)
జిల్లాలో అలజడి సృష్టించిన తెరాస నేత కిడ్నాప్ సుఖాంతమయింది.  నాలుగు రోజుల క్రితం కిడ్నాప్ చేసిన టీఆర్ఎస్ శ్రీనివాస్ ను మావోయిస్టులు వదిలేశారు. చర్ల మండలానికి చెందిన మాజీ ఎంపీటీసీ, టీఆర్ఎస్ నాయకుడు నల్లూరి శ్రీనివాస్ మావోయిస్టు నక్సలైట్లు  కిడ్నాప్ చేశారు.  
టీఆర్ఎస్ నేతను వదిలేసిన మావోయిస్టులు

ఆయన జాడ తెలియకపోవడంతో కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అయింది. శుక్రవారం ఉదయం శ్రీనివాస్  మావోయిస్టులు వదిలేయడంతో ఆయన క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. దాంతో కుటుంబసభ్యులు అనందంలో మునిగిపోయారు. అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

No comments:
Write comments