మున్సిపల్ ఎన్నికలకు తొందరెందుకు: మర్రి శశిధర్ రెడ్డి

 

హైదరాబద్ జూలై 13 (globelmedianews.com): 
మున్సిపల్ ఎన్నికల నిర్వహణ గడువు అక్టోబర్ వరకు ఉన్నప్పటికి ప్రభుత్వం  నెల రోజుల్లోనే పూర్తి చేయాలని దురుద్దేశం తో వ్యవహరిస్తోందని మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి విమర్శించారు. శనివారం గాంధీ భవన్ లో విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ ఉన్న చట్టం ప్రకారం ఎన్నికలు నిర్వహించాల్సింది... 
మున్సిపల్ ఎన్నికలకు తొందరెందుకు: మర్రి శశిధర్ రెడ్డి

ఆగమేఘాల మీద కొత్త చట్టం చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.. డీలిమిటేషన్ కూడా గుట్టు చప్పుడు కాకుండా చేశేషారని దుయ్యబట్టారు. బైంసా.. శంషాబాద్ మున్సిపాలిటీ ల డిలిమిటేషన్ పై కోర్ట్ స్టే ఇచ్చిందని, ఇంకా కొన్ని మున్సిపాలిటీ కేసులు రాబోతున్నాయని తెలిపారు. మునిసిపల్ ఎన్నికలకు 119 రోజులు గడువు ఇస్తే.. తొందరపాటుగా చేయటం ఎందుకని ప్రశ్నించారు.

No comments:
Write comments