ఏజెన్సీలో శాంతి స్థూపాలు

 

విశాఖపట్నం, జూలై  29, (globelmedianews.com)
విశాఖ ఏజెన్సీ లో జరుగుతున్నమావోల వారోత్సవాల నేపధ్యంలో  మారు మూల గిరిజన పల్లెల్లో శాంతి స్థూపాలు వెలిసాయి. అచ్చం మావోయిస్టుల స్థూపాలలాగే ఇవి వున్నాయి. అయితే తెల్ల రంగులో వున్నాయి.  మరణించిన  కామ్రేడ్ల్ పేర్లను ప్రతి సారి మావోయిస్టుల వారోత్సవాలలో ఎర్రని ని స్థూపాలు చూస్తూనే ఉంటాం. అది పరిపాటి. ఈసారి తెల్ల తెల్లని స్థూపాలు వెలిశాయి.  ఈ స్థూపాల్లో   మావోల చేతిలో చంపబడిన అమాయక గిరిజనుల పేర్లు రాసారు.   
ఏజెన్సీలో శాంతి స్థూపాలు

మావోయిస్టులని ఎదిరించి వాళ్ళ చేతిలో అమరులైన గిరిజనులకు జోహార్లు అని  పేర్కొన్నారు. ఈ స్థూపాలు, మారుమూల ప్రాంతమైన కోరుకొండ లో  ఆదీ సంత దినాన ప్రత్యక్ష మవ్వడం కలకలం రేసింది.  స్వయాన స్థానిక ప్రజలే ఎప్పుడు లేని విధం గా ఈ స్థూపాల్ని అమర్చడం, మావోల పై గిరిజనుల ఆక్రోశానికి అద్దం పట్టాయి. మావోల పై గిరిజనులకున్న వ్యతిరేకతకి, తిరుగుబాటుకి ఇది నిదర్శనమా అని అనిపిస్తుంది. ఉగ్రవాద వ్యతిరేక వ్యూహంలో భాగంగా పోలీసులే  వీటిని పెట్టారని కొంతమంది 

No comments:
Write comments