ఆగస్టు 29వ తేదీన ఒంగోలులో శ్రీనివాస కల్యాణం

 

తిరుమల,తిరుపతి,  ఆగస్టు 26 (globelmedianews.com)
కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని నలుమూలలా వ్యాప్తి చేయడంలో భాగంగా టిటిడి శ్రీనివాస కల్యాణోత్సవం ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆగస్టు 29వ తేదీన సాయంత్రం 6.00 గంటలకు ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఎటిసి  గార్డెన్లో శ్రీనివాస కల్యాణం వైభవంగా నిర్వహించనున్నారు.నివాస కల్యాణోత్సవం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి  ప్రభాకర్రావు  కల్యాణం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
ఆగస్టు 29వ తేదీన ఒంగోలులో శ్రీనివాస కల్యాణం

No comments:
Write comments