పద్నాలుగు అడుగుల కొండచిలువ

 

శ్రీకాకుళం, ఆగస్టు 21 (globelmedianews.com)
శ్రీకాకుళం జిల్లా ఎల్.ఎన్.పేట మండలం కొండ కరకవలస గ్రామములో కింగ్ కోబ్రా ఒక సర్పం కలకలం రేపింది ఈ కింగ్ కోబ్రా సుమారు 14 అడుగులు ఉంది ఈ సర్పం మరో  12 అడుగుల కింగ్ కోబ్రాను మింగేసింది. గత సంవత్సరంలో ఒక కింగ్ కోబ్రాను అదే గ్రామ సంబంధించి స్థానికులు చూశారు.  
పద్నాలుగు అడుగుల కొండచిలువ

మళ్లీ ఈరోజు కనిపించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు ఈ కింగ్ కోబ్రా ని చూడడానికి చుట్టుప్రక్కల గ్రామస్తులు వస్తున్నారు. అలాగే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చిన స్పందించలేదనా  గ్రామస్తులు అంటున్నారు

No comments:
Write comments