మట్టి మాఫియాపై అధికారుల దాడి

 

మేడ్చల్, ఆగస్టు 17 (globelmedianews.com)
మేడ్చల్ జిల్లా జవహార్ నగర్ లో మట్టి మాఫీయా పై రెవెన్యూ అధికారులె శనివారం  దాడులు జరిపారు. జవహార్ నగర్ కార్పోరేషన్ పరిధిలోని ప్రభుత్వ భూములు గల అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున తవ్వకాలు జరుపుతున్నారని అధికారులకు ఫిర్యాదులందాయి. 
 మట్టి మాఫియాపై అధికారుల దాడి

దాంతో తెల్లవారు జామున కాప్రా ఎమ్మార్వో నాగమణి ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకున్నారు.  తూ అక్రమంగా లారీలలో మట్టిని తరలిస్తుండగా  వాహానాలకు రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు. మట్టిని తవ్వేందుకు ఉపయోగిస్తున్న ఒక ఇటాచ్చి వాహనాం, మూడు  జే.సి.బిలు,  మట్టిని తరలిస్తున్న మూడు లారీలు,  ఒక  ట్రాక్టర్ను సీజ్ చేసారు. నిందితులను జవహార్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

No comments:
Write comments