కొల్లాపూర్ లో ఎమ్మెల్యే పర్యటన

 

కొల్లాపూర్  ఆగస్టు 17 (globelmedianews.com)
కొల్లాపూర్ పట్టణంలోని 4 వార్డ్ లో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి  పర్యటించారు కాలనీలోని పలు సమస్యలను కాలనీ వాసులు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువచ్చారు.   తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే  నగర పంచాయతీ అధికారులను కాలనీ లోని సీసీ రోడ్డులు,సైడ్ డ్రైనేజీ లను 3, 4 రోజులలో పనులు ప్రారంభించాలని చెప్పారు.
కొల్లాపూర్ లో ఎమ్మెల్యే పర్యటన

అలాగే రంగదాసు కాలనిలో మాడ్రన్  స్కూల్ వరకు కరెంట్ స్థంబాలు లేవని చెప్పడం తో తక్షణమే విద్యుత్ శాఖ అధికారులకు అక్కడ తక్షణమే కరెంట్ స్థంబాలు ఏర్పాటు చేసి లైట్లు వేయాలని విద్యుత్ శాఖ అధికారులను   ఆదేశించారు ఎమ్మెల్యే  వెంట తెరాస  పార్టీ పట్టణ నాయకులు ఉన్నారు

No comments:
Write comments