సుష్మా స్వరాజ్ కు నివాళి

 

శ్రీకాళహస్తీ, ఆగస్టు 7 (globelmedianews.com -  Swamy naidu )
చిత్తూరు జిల్లా  శ్రీకాళహస్తి లోని బేరీవారి మండపం వద్ద పట్టణ  బి.జే.పి  నాయకుడు కోలా అనంద్ విదేశాంగ మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ కి నివాళులు అర్పించారు. . ఈ సందర్భం గా ఆయన మట్లాడుతూ  బారతీయత, ప్రత్యర్థులను సైతం మెప్పించే వాక్పటిమతో దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన నాయకురాలు సుష్మాస్వరాజ్ అనీ అన్నారు.
 సుష్మా స్వరాజ్ కు నివాళి
 2019 ఏన్నికల్లో కూడ ఆమే పోటీ చేయ్యలేదు. అయితే ట్వీటర్ లో మాత్రం చురుగ్గానే ఉన్నారు. మంగళవారం తుది శ్వాస విడవడానికి 2 గంటల ముందు కూడ ఆమె కశ్మీర్  పై కీలక నిర్ణయం తీసుకున్నందుకు ప్రదాని మోడి ని అబినందిస్తు ట్వీట్ చేశారు.  మంగళవారం రాత్రి బోజన సమయం వరకు కూడ ఆమే టి వి చూస్తూ గడిపిన్నట్లు తెలిపారు . ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గోని సంతాపం తెలిపారు. 

No comments:
Write comments