రాయికల్ వాటర్ ఫాల్స్ లో సందోహం

 

కరీంనగర్ ఆగస్టు 6, (globelmedianews.com  - Swamy Naidu )
 సైదాపూర్ మండలంలోని  రాయికల్ గ్రామంలో  వాటర్ ఫాల్స్  సందర్శకులను ఆకర్షిస్తోంది.  కొండల్లో ఉండే ఈ జలపాతాన్ని చూడడానికి చుట్టూ ఉన్న సిద్దిపేట వరంగల్ కరీంనగర్ జనగాం జిల్లాల నుండి ఈ జలపాతాన్ని చూడడానికి సందర్శకులు అధిక సంఖ్యలో వస్తున్నారు సహజ సిద్ధమైన  ఈ జలపాతానికి సందర్శకుల తాకిడి రోజు రోజుకు పెరుగుతుంది.

రాయికల్ వాటర్ ఫాల్స్ లో సందోహం
ఈ ప్రాంతాలలో ఇలాంటి జలపాతం ఎక్కడ లేకపోవడం మరియు వర్షాకాలం కావడంతో ప్రకృతి ప్రేమికులు ఈ జలపాతాన్ని సందర్శించే ఎందుకు అధిక సంఖ్యలో వస్తున్నారు కానీ ఈ జలపాతానికి వెళ్లే రహదారి ఏమాత్రం బాగోలేదు అని పార్కింగ్ చార్జీలు అని వాహన దారుల నుండి సుమారు 20 రూపాయల నుండి 50 రూపాయల వరకు ఒక్కొక్క వాహనానికి వసూలు  చేస్తున్నారని సందర్శకులు వాపోతున్నారు

No comments:
Write comments