అన్నా క్యాంటీన్లు తెరవాలి : మాజీ ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర రెడ్డి

 

ఎమ్మిగనూరు ఆగష్టు 16 (globelmedianews.com)
రెండు నెలల నుంచి అన్నా క్యాంటీన్ లు మూతపడడంపై నిరసిస్తూ..కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో మాజీ ఎమ్మెల్యే బివి.జయనాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో తెదేపా నాయకులు కార్యకర్తలు కలసి శుక్రవారం పెద్ద ఎత్తున భారీ ర్యాలీ ధర్నా చేపట్టారు.
అన్నా క్యాంటీన్లు తెరవాలి : మాజీ ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర రెడ్డి

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఐదు రూపాయలకు నిరుపేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్ లు మూసివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు కొండయ్యచౌదరి,సుందర్ రాజు,రాందాస్ గౌడ్,మిఠాయి నరసింహులు, రంగస్వామిగౌడ్,వాల్మీకి శంకర్,కటారిరాజేంద్ర,హరి,దయాసాగర్,కదిరికోటఆదెన్న,నందమూరిఅభిమానులు,మహిళలు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

No comments:
Write comments