సుష్మా స్వరాజ్ కు శ్రద్ధాంజలి

 

మంచి నేతను కోల్పోయాము 
కౌతలం ఆగష్టు 7   (globelmedianews.com)
భారతీయ జనతా పార్టీ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ అనారోగ్యం తో మృతి చెందడం బాధాకరమని బీజేపీ జిల్లా అధ్యక్షులు రామకృష్ణ పేర్కొన్నారు. సుష్మా స్వరాజ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. రామకృష్ణ మాట్లాడుతూ. ఒక మంచి నేతను కోల్పోయాము అని తెలిపారు. 
సుష్మా స్వరాజ్ కు శ్రద్ధాంజలి

బీజేపీ సీనియర్ నేత మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ హరియన లోని అంబలలో1952 సంవత్సరం లో జన్మించారు.భర్త స్వరాజ్ కౌషల్ గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రు. డిల్లీలో అయిమ్ ఆసుపత్రిలో గుండె పోటు తో మరణించారు. ఆమె మృతి చెందడం చాలా బాధాకరమని తెలిపారు. ప్రభుత్వములో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి గా ఆమె సేవలు చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు ఆనంద్ రాజు, యాంకన్నా,రామచంద్ర తదితరులు మృతి కి పుల మాలలు వేసి సంతాపం తెలిపారు

No comments:
Write comments