స్వాతంత్ర దినోత్సవ వేడుకలపై సమీక్ష

 

ఒంగోలు, ఆగస్టు 09,(globelmedianews.com - Swamy Naidu):
జిల్లాలో 73 స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ అదికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం ప్రకారం భవనంలో కంట్రోల్ రూమమ్ స్వాతంత్ర దినోత్సవ వేడుకలపై కలెక్టర్ శాఖలవారీగా శకటాలపై అసెట్సు పంపిణి చేసేవాటిపై అధికారులతో సమీక్షించటం జరిగింది. ఈ వేడుకలను అన్ని శాఖలు సమన్వయంతో ఎలాంటి లోపాలు జరగకుండా చూడాలని సూచించడంతో పాటు పోలీస్  పెరెడ్ గ్రౌండ్ కు వచ్చే విద్యార్ధులు, ప్రజలకు సౌకర్యం ఉండే విధంగా షామియానాలు, త్రాగునీటి సౌకర్యం కల్పించాలని ఆదేశించారు.
స్వాతంత్ర దినోత్సవ వేడుకలపై సమీక్ష

జిల్లాలో 73 స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ అదికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం ప్రకారం భవనంలో కంట్రోల్ రూమమ్ స్వాతంత్ర దినోత్సవ వేడుకలపై కలెక్టర్ శాఖలవారీగా శకటాలపై అసెట్సు పంపిణి చేసేవాటిపై అధికారులతో సమీక్షించటం జరిగింది. ఈ వేడుకలను అన్ని శాఖలు సమన్వయంతో ఎలాంటి లోపాలు జరగకుండా చూడాలని సూచించడంతో పాటు పోలీస్  పెరెడ్ గ్రౌండ్ కు వచ్చే విద్యార్ధులు, ప్రజలకు సౌకర్యం ఉండే విధంగా షామియానాలు, త్రాగునీటి సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. అధికారులు శాఖల ప్రాముఖ్యతను బట్టి శకటాలు,  పంపిణి చేసే అసెట్సు పై దృష్టి పెట్టాలని, పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఈ జిల్లాకు మంచి జిల్లాగా పేరు ప్రతిష్టలు పెంపొందించాలని అందరి కృషితో ముందుకు సాగాలని ఆయన తెలిపారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల పై ఏదైన సమస్యలు ఉంటే జాయింట్ కలెక్టర్ ను కలిసి నివృత్తి చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాంయిట్ కలెక్టర్  షన్ మోహన్, జిల్లా రెవిన్యూ అధికారి వెంకట సుబ్బయ్య, ఆర్.డబ్లు.ఎస్.ఇ.సంజీవ రెడ్డి, పంచాయితి రాజ్ ఎస్.ఇ.కొండయ్య, సి.పి.ఓవెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
అధికారులు శాఖల ప్రాముఖ్యతను బట్టి శకటాలు,  పంపిణి చేసే అసెట్సు పై దృష్టి పెట్టాలని, పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఈ జిల్లాకు మంచి జిల్లాగా పేరు ప్రతిష్టలు పెంపొందించాలని అందరి కృషితో ముందుకు సాగాలని ఆయన తెలిపారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల పై ఏదైన సమస్యలు ఉంటే జాయింట్ కలెక్టర్ ను కలిసి నివృత్తి చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాంయిట్ కలెక్టర్  షన్ మోహన్, జిల్లా రెవిన్యూ అధికారి వెంకట సుబ్బయ్య, ఆర్.డబ్లు.ఎస్.ఇ.సంజీవ రెడ్డి, పంచాయితి రాజ్ ఎస్.ఇ.కొండయ్య, సి.పి.ఓవెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

No comments:
Write comments