హరితహారంలో కలెక్టర్

 

వనపర్తి జూలై 31  (globelmedianews.com
వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం కంచిరావుపల్లి గ్రామంలో హరిత హారం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి  పాల్గొన్నారు   కంచు రావు పల్లి గ్రామంలో రైతుల తో   స్ప్రింక్లర్  లపై అవగాహన కలిగిస్తూ  స్ప్రింక్ల ర్లు ,పైపులు రైతులకు అందిస్తున్నామని కలెక్టర్ శ్వేతా మహంతి రైతులకు తెలిపారు. కంచు రావు  పల్లి  గ్రామ  సర్పంచ్ సుజాత తేజ వర్ధన్, గ్రామ సమస్యలపై అడిగి తెలుసుకోవడం జరిగింది.

హరితహారంలో కలెక్టర్
 ప్రజల సమస్యలను తీరుస్తానని హామీ ఇవ్వడం జరిగింది. పంచాయతీ కార్యాలయం ఆవరణలో జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి  మొక్కలు న టి నారు. కంచ రావు పల్లి గ్రామ సర్పంచ్ సుజాత తేజ వర్ధన్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి కి శాలువా తో సన్మానం చేసి . పూలబొక్కెన ఇచ్చినారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుజాత తేజ వర్ధన్. ఎంపీటీసీ రాధా యాదగిరి. ఉపసర్పంచ్ భాస్కర్. వార్డు మెంబర్లు కే రాముడు. బాలా గౌడ్. మన్నెం. సాయి ప్రసాద్. ఉమేష్. శివ మరియు రైతులు. అధికారులు తదితరులు పాల్గొన్నారు.

No comments:
Write comments