ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా పని చేయాలి

 

పూలమాలలతో నివాళులర్పించిన శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి 
కామారెడ్డి  ఆగస్టు 6  (globelmedianews.com):
తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేసి బంగారు తెలంగాణకు బాటలు వేయాలని శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన ఈరోజు జయశంకర్ జయంతిని పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా లోని బాన్సువాడ పట్టణంలో జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు, జయశంకర్ సూచించిన మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
 ప్రొఫెసర్ జయశంకర్  ఆశయాలకు అనుగుణంగా పని చేయాలి

No comments:
Write comments