కొత్త అసెంబ్లీని ఎందుకు నిర్మించుకోకూడదు

 

హైదరాబాద్ జూలై 31  (globelmedianews.com
సుదీర్ఘ పోరాటం తరువాత కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ కొత్త అసెంబ్లీని ఎందుకు నిర్మించుకోకూడదని హైకోర్టు ధర్మాసనం పిటిషనర్‌ను ప్రశ్నించింది. పాత రాష్ట్రాల్లోనే కొత్త అసెంబ్లీనగరాలను సైతం నిర్మిస్తున్నారని హైకోర్టు గుర్తుచేసింది.

కొత్త అసెంబ్లీని ఎందుకు నిర్మించుకోకూడదు
 అలాంటిది తెలంగాణలో ఎందుకు నిర్మించకూడదని ప్రశ్నించింది. దీనికి స్పందించిన పిటిషనర్.. ఖాళీ స్థలంలో కట్టుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కోర్టుక స్పష్టం చేశారు. వారసత్వ కట్టడాలనే కూల్చివేతకే తాము వ్యతిరేకం అని పేర్కొన్నారు. కాగావారసత్వ కట్టడాల జాబితాను మార్చే అధికారం హెచ్ఎండీఏకి ఉందా అని ప్రభుత్వం తరఫు లాయర్‌ను హైకోర్టు ప్రశ్నించింది. అనంతరం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

No comments:
Write comments