గోశాలలో ఘోరం…పెద్ద సంఖ్యలో ఆవులు మృతి

 

విజయవాడ ఆగస్టు 10, (globelmedianews.com - Swamy Naidu)
కృష్ణ జిల్లా కొత్తూరు తాడేపల్లి గోశాల లో ఉన్న ఆవులు మృతి చెందాయి. సుమారు 80 నుండి 100 వరకు ఆవులు మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. నిర్వాహకులు మాత్రం పశువులకు రాత్రి పెట్టిన దాణపై అనుమానం వ్యక్తం చేస్తుండగా వైద్యులు పోస్ట్ మార్టం తర్వాత మృతికి గల కారణాలు తెలియజేస్తామని అంటున్నారు. 
కలకలం రేపిన మహిళ అమ్మకం
గోశాలలో మరికొన్ని పశువుల పరిస్థితి విషమంగా వుంది. మొత్తానికి అక్కడి వాతావరంన మాత్రం హృదయవిదారకంగా మారింది.  ఇంత పెద్దమొత్తంలో ఆవులు మృతి చెందడంతో వీటికి పోస్టుమార్టం చేయాలని నిర్ణయించారు. అనంతరం గోవుల మృతికి కారణాలు వెల్లడిస్తామని పోలీసులు అన్నారు. 

No comments:
Write comments