డిజిటల్ తరగతి గదులను బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే మైలవరం

 

ఆగస్టు 28, (globelmedianews.com - Swamy Naidu)
కృష్ణా జిల్లా జీ కొండూరు మండలం కేంద్రలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఏర్పాటు చేసిన డిజిటల్ క్లాస్ రూం లను బుధవారం మైలవరం శాసనసభ్యుడు  వసంత కృష్ణ ప్రసాదు బుధవారం ప్రారంభించారు. అనంతరం జిల్లా స్ధాయి బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ను ప్రారంభించారు.
డిజిటల్ తరగతి గదులను బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే మైలవరం
ఈ సందర్భంగా కృష్ణ ప్రసాదు  మాట్లాడుతూ విద్యార్దులకు విధ్యతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కూడా అందుబాటులో కి తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం అన్ని పాఠశాలలో డిజిటల్ క్లాస్ రూం లను ఏర్పాటు చేయడం  జరుగుతుందని అన్నారు అదే విధంగా క్రీడా స్పూర్తి తో  పనిచేసినప్పుడే జీవితం లో ఎదుగుదలకు దోహదపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జి కొండూరు మండలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విధ్యార్థులు తల్లి దండ్రులు క్రీడాకారులు పాల్గొన్నారు

No comments:
Write comments