నరేంద్ర మోడీ పుట్టిన రోజు సందర్భంగా వైద్య పరీక్షలు

 

నంద్యాల సెప్టెంబర్ 18 (globelmedianews.com )
నంద్యాల పట్టణంలో బుధవారం నాడు . భారత దేశ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి పుట్టిన రోజు సందర్భంగా నంద్యాల బిజేపి పార్టీ వారు . అభిరుచి సేవా సమితి ఆధ్వర్యంలో హరిజనవాడ లో వైద్య శిబిరం ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించారు. 
నరేంద్ర మోడీ పుట్టిన రోజు సందర్భంగా వైద్య పరీక్షలు

ఉచిత మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నర్సింగరావు  , ఇంటి ఆదినారాయణ  , కాసెట్టి కృష్ణమూర్తి  , నిమ్మకాయల సుధాకర్  , రాష్ట్ర బీజేపీ నాయకులు డాక్టర్ అభిరుచి మధు  , తిమ్మరాజు. తదితరులు పాల్గొన్నారు.

No comments:
Write comments