ఎంపిపి కార్యాలయం మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని మంత్రికి వినతి

 

కామారెడ్డి  సెప్టెంబర్ 27(globelmedianews.com)
కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డి పేట మండల పరిషత్ కార్యాలయం మరమ్మతులకు 20 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయాలని స్థానిక ఎంపీపీ రాజు దాస్, జడ్పిటిసి మనోహర్రెడ్డి లు హైదరాబాదులో  పంచాయతీరాజ్ శాఖ మంత్రి  ఎర్రబెల్లి దయాకర్ రావు ను కలిసి వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు. నిధుల మంజూరుకు మంత్రి సానుకూలంగాస్పందించినట్లు వారు వివరించారు.
ఎంపిపి కార్యాలయం మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని  మంత్రికి వినతి

No comments:
Write comments